తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ మానుగుంట మహీదర్ రెడ్డి రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ ఆదర్శ దంపతుల కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి మీ గ్రామ రామాలయంలో ప్రజలందరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాముని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *