తొలి శుభోదయం న్యూస్ :-

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా శ్రీమతి ఎ.తమీమ్ అన్సారియా (IAS -2015) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన వీరిని ప్రభుత్వం బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరుగా నియమించింది. ఈ సందర్భంగా మంగళగిరిలోని విద్యా భవన్ లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వారిని పుష్పగుచ్చాలతో స్వాగతించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *