తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం జయవరం గ్రామంలో జరిగిన శ్రీ రాజ రాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు,వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి *డాక్టర్ ఆదిమూలపు సురేష్ & టంగుటూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు. అనంతరం స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆలయ పూజారి మాజీ మంత్రి వర్యులు డా.ఆదిమూలపు సురేష్ కి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు డా.ఆదిమూలపు సురేష్ గారి తో పాటు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ జనరల్ సెక్రటరీ భరత్ రెడ్డి, గ్రామస్థులు అన్నెం తిరుపతి రెడ్డి , పెద్దలు మల్లవరపు జయరామిరెడ్డి , మల్లవరపు సుధాకర్ రెడ్డి, ఆశోది నాగిరెడ్డి ,జ్ఞాన ప్రకాష్ రెడ్డి ,మల్లవరపు వెంకట్రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వంశీ,సుబ్బారెడ్డి,హనుమంత్ రెడ్డి,సుబ్బారెడ్డి , మాలే జానారెడ్డి,రాజు & తదితరులు పాల్గొనడం జరిగింది.