తొలి శుభోదయం న్యూస్ దర్శి :-

దర్శి టిడిపి కార్యాలయంలో దర్శి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ‘ప్రజా దర్బార్’ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టి, పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించారు.మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *