తొలి శుభోదయం ప్రకాశం:-
కనిగిరి మండలం బడుగులేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి
పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని కుకింగ్ ఏజెన్సీలను
ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర, కలెక్టర్విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.