తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం పాలకూరపాడు గ్రామంలో 1989 టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన జరిగినది ఈ కార్యక్రమంలో ఆలకూరపాడు హైస్కూల్లో చదివిన అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని వీరికి చదువు చెప్పిన గురువులను అభినందిస్తూ వారికి సన్మానాలు సత్కారాలు చేసి మేము రుణం తీర్చుకున్నామని అనేక విద్యార్థులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సభఅధ్యక్షులు మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను గౌరవించుకోవటం మన భారతదేశం సాంప్రదాయమని గురువులని గౌరవించుకున్న నాడే మనమందరం ఉన్నత స్థాయిలో ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి మరియు తెలంగాణ మరియు చెన్నై వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్వ విద్యార్థుల సందేహాలను విజయవంతం చేశారు.