google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలోని ఫీడర్ చానెళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పనుల పురోగతి, వేతనాల చెల్లింపు, పని పరిస్థితులు మరియు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed