వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పిలుపుమేరకు, వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గం ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ గారి ఆదేశాల మేరకు పీసీ పల్లి మండల పార్టీ అధ్యక్షులు గోపవరపు బొర్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద చెర్లోపల్లి మండల పంచాయితీ పరిధిలోని YSR సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోపవరపు బొర్రారెడ్డి, జెడ్పీటీసీ పెద్దిరెడ్డి ఓకే రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మూలె రాజశేఖరరెడ్డి,RTI వింగ్ మండల అధ్యక్షుడు శీలం సుదర్శన్, జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి మోహన్ రెడ్డి, నియోజకవర్గం మేధావులు సంఘం అధ్యక్షుడు పరిమి వెంకట్రావు చౌదరి,ప్రచార కమిటీ అధ్యక్షుడు రేగుల బాలయ్య చౌదరి, చెన్నుపాటి వెంకట్రావు చౌదరి, నియోజకవర్గం గౌడ విభాగం అధ్యక్షుడు పరుచూరి రమేష్ గౌడ,యస్సీ సెల్ అధ్యక్షుడు పెరికల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు మోతుకూరి నరేంద్ర చౌదరి,మచ్చా మాలకొండయ్య, పీసీ పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు వీరపనేని చెన్నయ్య చౌదరి, చేనేత విభాగం గాలి నాగేశ్వరరావు,నడికొట్టు వెంకటరెడ్డి,కసిరెడ్డి ఓబుల్ రెడ్డి,పొదిలి చెన్నకేశవలు,అండ్రా వెంకట్రావు,నాలి వెంకటరమణయ్య,మహిళా విభాగం అధ్యక్షురాలు చిరిపిరెడ్డి సరస్వతి,అంగణివాడి విభాగం వెన్నం దివ్య,పెద ఇర్లపాడు ఎంపీటీసీ మైల రమణమ్మ, గోపిరెడ్డి రోశిరెడ్డి,కసిరెడ్డి మహేంద్ర,బలసాని మోహన్,నూకతోటి పొట్టయ్య,నడికొట్టు రమణారెడ్డి,లింగాలదిన్నె నరసారెడ్డి,కొండ్రెడ్డి గోపాల్ రెడ్డి,వెలుతుర్ల నాగిరెడ్డి,సూరా మాల్యాద్రి రెడ్డి,నేలపాటి సామ్రాట్….. మొదలైన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *