google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి, అదేవిధంగా వారితో కలిసి ఒంగోలులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ .గుండెపోటుతో మృతి చెందిన ఇంటలిజెన్స్ DSP శ్రీరామ్ గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సింగరాయకొండ మండల మాజీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల మాజీ అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండల నాయకులు పత్తిపాటి మాధవరావు , మిడసల అనిల్ కుమార్ , టంగుటూరు మండలం నాయకులు అత్యాల సురేష్ బాబు , మేళం శ్రీనివాసరావు , కందుకూరు టౌన్ నాయకులు దారం పవన్ కుమార్ పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *