google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మూళ్ళ పొదల్లో పసి శిశువు ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్ లోనిఓ పి ఎస్ స్కూల్ ఎదురుగా శివారు ప్రాంతంలో ముళ్ళపదల్లో సుమారుగా మృతి చెందిన ఏడు రోజులు మగ శిశువును ముల్లంగిపోతల్లో పారేయడం జరిగినది స్థానికులు ఆ శిశువును గమనించి స్థానికులు వెంటనే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ కు సమాచారం ఇవ్వగా వెంటనే విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన దినేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా మహిళా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పి. నాగమణి తగు సూచన ప్రకారం జిల్లా బాలాల సంక్షేమ కమిటీ,తాలూకా పోలీసులకి, ఎమ్మెస్కే సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తకి సమాచారం అందించి శిశువును ఎవరు పారవేశారు అక్రమ సంతానమా, అనారోగ్యంతో మరణించాడా అనే విషయాన్ని విచారించడం జరుగుతుంది శిశువుని ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించి పోస్టుమార్టం తనంతరం తెలుస్తాయని జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తెలియజేశారు స్థానిక అంగన్వాడీ కార్యకర్త అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా ఎస్సై పి.చౌడయ్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *