గుడ్లూరు మండలంలోని రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ముగింపు భాగంలో హాజరైన అంగన్వాడీ కార్యకర్తలకు లింగ భావన గురించి వివరించడమైనది. బాల్య దశ మరియు విద్యలో లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యత గుర్తించటం, తరగతి గది బోధనా పద్ధతుల మరియు కృత్యాలలో లింగ సంబంధిత అంశాలను పొందుపరచటం, జండర్ గురించి వివరించటం, లింగభావనలో మూస పద్ధతులను గురించి వివరించడం, లింగ వివక్షత గురించి తెలియజేయడం, లింగ సమానత్వం గురించి తెలియజేయటం అయినది.డిజిటల్ కంటెంట్ మరియు డిజిటల్ ప్లాట్ ఫారం గురించి వివరించారు. అసెస్మెంట్ యొక్క ఉద్దేశం నిర్వహణ విధానం గురించి తెలియచేయడమైనది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ 1 బి. హరి రామ్ గారు, జెడ్పిహెచ్ హై స్కూల్ హెచ్ఎం పి. రామ్మోహన్ , కె ఆర్ పి p. వాణి డిఆర్పీలు T. చంద్రశేఖర్ ,ఏ. విజయ్ కుమార్ , కే కామేశ్వరి హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *