రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీరమహిళలను సన్నద్ధం చేసేందుకు ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నియమించారు.
కొండపి నియోజకవర్గం నుండి శ్రీ ఐనాబత్తిన రాజేష్ గారిని నియమించడం జరిగింది.
ఐనాబత్తిన రాజేష్ గారు గతంలో కూడా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్నో బాధ్యతలను బాధ్యతగా గౌరవంతంగా నిర్వహించడం జరిగింది.
కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరి తరపున శ్రీ ఐనాబత్తిన రాజేష్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *