కందుకూరు మాజీ సర్పంచ్ స్వర్గీయ దివి పిచ్చయ్య చౌదరి కుమారుడు తెలుగుదేశం పార్టీ నాయకులు దివి రవీంద్రనాథ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం కందుకూరు పట్టణంలోని మార్కెట్ సెంటర్ లో గల అన్న క్యాంటీన్ నందు దివి కుటుంబం అభిమానులు కేక్ కట్ చేసి రవీంద్రనాథ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం అన్న క్యాంటీన్ నందు మూడు పూటల పేదలకు ఉచితంగా అన్నదానంతో పాటు స్వీట్లు , పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేషెంట్లకు పండ్లు పంపిణీ , కోవూరు రోడ్ లో గల స్వర్ణ స్వయంకృషి మానసిక వికలాంగుల పాఠశాల నందు పిల్లలకు అన్నదానంతో పాటు స్వీట్లు , పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇంద్రాణీ , డాక్టర్ శకుంతల , ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , కందుకూరు మండలం మాజీ ఎంపీపీ పొడపాటి శ్రీనివాసరావు , కందుకూరు నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు మోదడుగు వెంకటేశ్వర్లు , కందుకూరు నియోజకవర్గం తెలుగురైతు కమిటీ మీడియా కో – ఆర్డినేటర్ దివి శ్రీధర్ బాబు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం మాజీ కో – ఆర్డినేటర్ కాకర్ల మల్లిఖార్జునరావు , మాజీ కౌన్సిలర్ పొడపాటి నాగేశ్వరరావు , తెలుగుమహిళా నాయకురాళ్ళు ఈదర అరుణ , చల్లా కృష్ణవేణి , రాయి పద్మ , ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ మురారీశెట్టి వెంకట సుబ్బారావు , శివాలయం మాజీ చైర్మన్ సీతిరాళ్ళ గోపాల్ , బొమ్మిశెట్టి రామకోటయ్య , పబ్బిశెట్టి వరదరాజా , ఇస్కాల మధు , ముక్కాల మయూరి నాధ్ , దివి మాధవరావు , తలపనేని నరసింహారావు , సంగా రాము , గుళ్ళా నరసింహారావు , నల్లూరి చంద్ర , నలమోతు శ్రీహరి , దివి శ్రీనివాసరావు , కొల్లూరి రమేష్ , దివి మాధవరావు , మందలపు రామారావు , భూమిరెడ్డి మల్లిఖార్జున రెడ్డి , నల్లూరి రామకృష్ణ , రాళ్లపాడు ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాకుమాని మాధవరావు , గోవిందరావు , దగ్గుమాటి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు……

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *