తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్నక్యాంటీన్ ను జిల్లాకలెక్టర్ ఎం. విజయ సునీత, ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలకు వడ్డిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు,ఆహార పదార్థాలను ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు,శుభ్రత నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు….