తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
పొగాక రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని సోమవారం అన్ని తుపాకు బోర్డు వద్ద నిరసన కార్యక్రమానికి కిసాన్ మోర్చా నాయకత్వం జరిగింది అందులో భాగంగా సోమవారం టంగుటూరు టొబాకో బోర్డు నందు నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి వేజెండ్ల సింగయ్య మాట్లాడుతూ గత సంవత్సరం పొగాకు మార్కెట్ సంక్షోభం కారణంగా వచ్చే నష్టాలు తోడుగా ఈ సంవత్సర పరిస్థితి మరింతగా దిగజారిందని అని అన్నారు 250 రూపాయలు తో ప్రారంభమైన కొనుగోలు 190 రూపాయలు దిగజారిందని భవిష్యత్తులో ఇంకా ఎంత దిగజారుతుందని రైతులు భయాందోళనలో ఉన్నారు అంతేకాక 75% నోబిట్లుగా వెనక్కి పంపించే పరిస్థితి ఏర్పడింది దీనివల్ల రైతులు కౌలు రైతుల నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతు నష్టపోకుండా ఉండాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగ కొనుగోలు 500 కోట్లు కేటాయించాలని సమైక్య ఎస్టిసి పొగాకు పూర్తి ద్వారా కొనుగోలు చేయాలని కింటాకు 36000 తగ్గకుండా డిమాండ్ చేశారు తదనంతరం తుపాకు ఫోటో సూపర్నెంట్ కి అర్జీ ఇవ్వటం జరిగిందా ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కే నాంచార్లు కృష్ణారెడ్డి నల్లధల కృష్ణారావు రమణారెడ్డి బ్రహ్మయ్య సిఐటి నాయకులు టి రాము ఐ ఎఫ్ టి నాయకులు మోహన్ ఏఐటిసి నాయకులు ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు