భారతీయ జనతా పార్టీ గిద్దలూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసి 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ దేశానికి ఆ ఆయన మరిన్ని సేవలు అందించాలని
ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ భవాని శంకర స్వామి దేవాలయము లో స్వామి వారికి అర్చన చేయించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బిజెపి పార్టీ బిఎల్ఎ -1 ఆకుల నాగేష్, జిల్లా ఉపాధ్యక్షులు మంచాల బ్రహ్మేశ్వర ప్రసాద్ బిజెపి గిద్దలూరు రూరల్ మండల అధ్యక్షుడు k. వెంకటేశ్వర్ రెడ్డి, బిజెపి పార్టీ కార్యవర్గ సభ్యులు తిరుపాలు రెడ్డి రాచర్ల మండలం అధ్యక్షుడు దూదేకుల మహేష్, రాచర్ల మండల బిజెపి సీనియర్ నాయకులు పులి నారాయణ మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *