ఆచారాల పేరుతో ప్రజలనుండి బలంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు .
ప్రజలకు అసౌకర్యం కల్పించడం పద్ధతి కాదు మార్చుకోవాలి.సింగరాయకొండ సి ఐ శ్రీహరి హెచ్చరిక. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రజలను వేధిస్తూ వారి నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడినా అలాంటి చర్యలలో భాగస్వాములైన వారి పై కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ…