డిఎస్పీ వేలమూరి శ్రీరామ్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ఇంటిలిజెన్స్ ADG శ్రీ మహేష్ చంద్ర లడ్హా ఐపీఎస్
డిఎస్పీ గారి కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన పోలీస్ అధికారులు. డిఎస్పీ గారి కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఇంటెలిజెన్స్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న…