ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు “Face Wash & Go” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి, ముఖం కడుక్కొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ, అవసరమైతే టీ/తాగునీరు అందించి అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నారు.”మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది… అలసటగా అనిపిస్తే కాసేపు ఆగండి, ముఖం కడుక్కొని తాజాదనంతో సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించండి.” అనే సందేశంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *