బియ్యం విక్రయాలు ప్రారంభించిన MLA నాగేశ్వరరావు
బియ్యం ధరలు నియంత్రించడం పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం నాణ్యమైన సన్నబియ్యం అందించడం బ్లాక్ మార్కెట్ కు అడ్డుకట్ట వేయడం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ అంశాలే లక్ష్యంగా… తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగాప్రత్యేక…