Author: JALAIAH

పేకాట స్థావరంపై గుడ్లూరు పోలీసుల దాడి – నలుగురు పట్టివేత, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ పోలీసులు అక్రమ పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరేటిపల్లి గ్రామ…

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం 1 తేదీ నుండి7 తేదీ వరకు

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గుడ్లూరు మండలంలోని సెక్టార్ లోని ఏలూరుపాడు పంచాయతీ నందు సిడిపిఓ మాధవి లత ఆదేశాలు మేరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన గర్భిణీ స్త్రీలకు బాలింతలకు…

మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – ఈవ్ టీజింగ్ నియంత్రణకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో డ్రోన్ నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం, మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు, విద్యార్థినులు భయరహిత వాతావరణంలో సంచరించేలా చర్యలు చేపడుతూ, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు,…

మోడల్ టౌన్ గా కందుకూరు 120 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులు పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ కు అనుగుణంగా ప్రణాళికలు

ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడి తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా… కందుకూరు పట్టణంలోని 16వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యుదయ…

గంజాయి రహిత సమాజమే లక్ష్యం – జమ్మి దోర్నాల గ్రామంలో ఈగిల్ టీం సమన్వయంతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన దోర్నాల పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, దోర్నాల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో ఈగిల్ (EAGLE) టీం సమన్వయంతో జమ్మి దోర్నాల గ్రామంలో గంజాయి నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా…

ఘనంగా ఎం.వి.రావు ఫౌండేషన్ జాతీయ స్వతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాలు 2026

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కలంకౌంటర్,నెల్లూరులోని రోటరీ క్లబ్ ఆదివారం యం.వి.రావు ఫౌండేషన్, అర్థాల అల్లెయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాలు 2026 కందుకూరు కు చెందిన ఆర్యవైశ్య మీడియా చైర్మన్ డాక్టర్ చక్కా వెంకట…

రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం – MLA నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా పల్లెలు

చినలాటరిపి గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని గుడ్లూరు మండలం చినలాటరిపి గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించగా…. గౌరవ శాసనసభ్యులు *ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. స్థానిక నేతలతో…

బాణాసంచా గోదాంపై ఆకస్మిక తనిఖీలు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించిన గిద్దలూరు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గిద్దలూరు పోలీసులు కె.ఎస్. పల్లిలోని సురేష్ క్రాకర్స్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీల సందర్భంగా బాణాసంచా నిల్వ విధానం,…

పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం,రెండు వేర్వేరు దాడుల్లో 9 మంది పట్టివేత – నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదవెంకన్నపాలెం గ్రామంలో…

అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ముత్తరాసిపాలెంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహణ అంబేద్కర్ నగర్, ముత్తరాసిపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశువులకు మొదటి ఆరు నెలలు…