పెద్దపులి మృతి కేసు: దర్యాప్తులో కీలక పురోగతి!
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ పరిధిలో పెద్దపులి మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి ఏడుగురు అదుపులోకి తీసుకున్నారు . వారి…