గిద్దలూరు ప్రాజెక్ట్ టైగర్ డివిజన్ పరిధిలో పెద్దపులి మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి ఏడుగురు అదుపులోకి తీసుకున్నారు . వారి వద్ద నుంచి పులికి చెందిన 7 గోర్లు, కాలి ఎముకలు, నాటు తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని త్వరలోనే కేసును చేదిస్తామని తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *