తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
కురిచేడు టౌన్లో “ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం, సంక్షేమం–అభివృద్ధి” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అదే సమయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.