ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘనంగా సిపిఐ నేత పాలస్ వర్ధంతి వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నిరుపేద ప్రజల కోసం ఉద్యమ బాట పట్టి తుదిశ్వాస వరకు ఎర్ర జెండా నీడలో అనేక శ్రామికుల పక్షాన పోరాడిన యోధుడు కామ్రేడ్ సుదర్శి పాలస్ అని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకయ్య…