సంచార జాతుల పిల్లలను తప్పనిసరిగా బడులకు పంపాలి : జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సంచార జాతుల వారు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పిలుపునిచ్చారు.మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంచార…