అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా రెవిన్యూ అధికారి నారదముని
తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి జిల్లా రెవిన్యూ అధికారి నారదముని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 232…