Author: JALAIAH

రాత్రి ప్రమాదాలపై కట్టడి: ‘Face Wash & Go’తో డ్రైవర్లకు చైతన్యం—ప్రకాశం & మార్కాపురం పోలీసుల వినూత్న భద్రతా చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- హైవేలపై రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ‘Face Wash & Go’ పేరుతో అమలు చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమం ద్వారా…

పెట్రోల్ బంకులపై కలెక్టర్ తనిఖీలు… డబ్బాలలో, బల్క్‌గా ఆయిల్ నిషేధం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో పెట్రోల్ బంకులపై కలెక్టర్ పి. రాజాబాబు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. టంగుటూరు మండలంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పలు ఆయిల్ బంకులను సందర్శించి, స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించడంతో పాటు వాహనదారులకు ఇంధనం…

పెట్రోలు బంకుల తనిఖీలు నిర్వహణ

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- కలెక్టర్ ప్రకాశం వారి ఆదేశములు మేరకు ఉలవపాడు తహశీల్దారు ఏవి రవిశంకర్ మరియు ఎస్ ఐ సుబ్బారావు సోమవారం మండల పరిధిలోని అన్నీ పెట్రోల్ బంకులను తనిఖీ చేసి స్టాక్ వివరములు పెట్రోల్ బంక్ యాజమాన్యం…

ఇంధనంలో అక్రమాలకు చెక్: ప్రకాశం జిల్లా పోలీసుల ఆకస్మిక దాడులు—పెట్రోల్ బంక్‌లపై విస్తృత తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు మరియు ఇంధనంలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టింది. జిల్లాలోని పలు పెట్రోల్ బంక్‌లపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు…

మద్యం అక్రమ రవాణా కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష మరియు జరిమానా

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో 19-11-2024 తేదీన సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో నమోదైన మద్యం అక్రమ రవాణా కేసులో నిందితుడికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సోమరాజుపల్లి గ్రామం, అవులవారిపాలెంకు చెందిన సాదం…

ఒంగోలు నగరంలో కోర్ట్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు…

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలో కోర్ట్ సెంటర్ రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ అధికారులు, జిల్లా కోర్ట్ పిపి మరియు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగినది. కోర్ట్ సెంటర్ రోడ్డు నందు 1.20 కోట్లతో చేపట్టిన…

రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే దిశగా ప్రకాశం–మార్కాపురం పోలీస్ శాఖల వినూత్న చర్యలు: బ్లాక్ స్పాట్స్ వద్ద కుంభాకార దర్పణాల ఏర్పాటు ద్వారా భద్రతకు కొత్త దిశ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖలు ముందడుగు వేస్తున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, మలుపులు మరియు బ్లైండ్…

వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ బాలసుబ్రమణ్యం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజలు వేసవి కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలసుబ్రమణ్యం సూచించారు. సోమవారం తన కార్యాలయంలో దొంగతనాల నివారణకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వేసవి…

ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 27 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

బంకులో డీజిల్ పోసిన కలెక్టర్: ఆందోళన చెందవద్దని భరోసా

తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సత్తెనపల్లిలోని ఒక పెట్రోల్ బంకును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వినియోగదారుల వాహనాలకు డీజిల్ నింపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యావసరాల సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో,…