మార్కాపురంలో ఈ నెల 18న భారీ ధర్నా
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కంభం: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.…