కందుకూరులోని అన్న క్యాంటీన్ ను సందర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించి, భోజన నాణ్యతను మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాను. అనంతరం సామాన్యుడిలా పేదలతో కలిసి భోజనం చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది.కేవలం రూ. 5లకే కడుపునిండా భోజనం అందిస్తూ,…