కందుకూరు మండల కేంద్రం.డా|| ధన్యాసి మాలకొండయ్య గారి మృతికి సంతాపం తెలియజేసిన… డాక్టర్ మాదాసి వెంకయ్య .
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- డా|| ధన్యాసి శ్రీనివాసరావు గారి తండ్రి … కొండేపి సహకార సమితి మాజీ చైర్మన్ గారైన డా|| ధన్యాసి మాలకొండయ్య గారు మరణించిన విషయం స్నేహితుల ద్వారా తెలియగా కందుకూరులో వారి స్వగృహం నందు… వారి…