నేరాల నివారణపై దృష్టి – కొండేపి సీఐ సోమశేఖర్ నేతృత్వంలో సర్కిల్ క్రైమ్ రివ్యూ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండేపి సీఐ సోమశేఖర్ గురువారం సర్కిల్ ఆఫీస్‌లో సర్కిల్ పరిధిలోని అన్ని సబ్ ఇన్‌స్పెక్టర్లతో క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్‌లో ఉన్న…