సదరన్ సీ ఫుడ్స్ యూనిట్‌లో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ – అసంఘటిత కార్మిక చట్టాలపై అవగాహన
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని సదరన్ సీ ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ లో, శ్రింప్ సినర్జీ ప్రాజెక్ట్ ద్వారా సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ సేవా ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు సిపిఆర్ శిక్షణ మరియు అసంఘటిత కార్మిక చట్టాలపై…