ఉలవపాడుకు సూపర్ లగ్జరీ బస్సులు జోనల్ చైర్మన్‌కు ఉలవపాడు ప్రజల తరపున కృతజ్ఞతలు
తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల ప్రజలకు శుభవార్త. మంగళవారం నుండి ఉలవపాడు నుండి విజయవాడ, నెల్లూరు మార్గాలకు సూపర్ లగ్జరీ ఏపీఎస్ ఆర్‌టీసీ బస్సులు నడవనున్నాయి.ఇటీవల నెల్లూరు జోనల్ చైర్మన్ శ్రీ సురేష్ రెడ్డి ఉలవపాడు బస్…