ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాలా నగర్‌లో జూదంపై పోలీసుల దాడి – 5 మంది అరెస్ట్, నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో, నమ్మకమైన సమాచారంతో బిలాలా నగర్ ప్రాంతంలో జూదం ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో…