Author: JALAIAH

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగను, సరదాలు తెచ్చే సంక్రాంతిని మరియు కమ్మని కనుమ పండుగలను బంధు మిత్రులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవ రావు గారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు…

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్

ఈ సంక్రాంతికి ప్రతి ఇంట ఈ భోగి మీకు భోగభాగ్యలను , సంక్రాంతి మీకు సుఖసంతోషాలను , కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అని అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి,…

సంప్రదాయాలు ఆచరించాలికోడి పందాలు ,జూదం ,బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలుఎస్సై మహేంద్ర హెచ్చరిక

తొలి శుభోదయం సింగరాయకొండ:- పండుగలు జరుపుకునే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయాలు పాటిస్తూ జరుపుకోవాలని దానికి భిన్నంగా ఎక్కడైనా ఎవరయినా కోడి పందాలు జూదం బెట్టింగ్ వంటి వాటికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి…

శభాష్ ఉండవల్లి రాములు

తొలి శుభోదయం జరుగుమల్లి:- కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు గ్రామ వాసి ఉండవల్లి రాములు పేద రైతు కుటుంబంలో జన్మించి సాఫ్ట్వేర్ గా అమెరికాకు లో స్థిరపడ్డాడు.ఐతే సంక్రాంతికి సొంతూరు చేరుకున్న ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.తన సొంత…

నారసింహ స్వామి క్షేత్రం లో14 నుండి 16 వరకు సంక్రాంతి ఉత్సవాలు.

కనుమ నాడు స్వామి వారి పుష్కరిణీ లో తెప్పోత్సవం. గ్రామోత్సవం పార్వేట ఉత్సవం. తొలి శుభోదయం సింగరాయకొండ:- సంక్రాంతి పండుగ సందర్భంగా పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి…

అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా వ్యాప్తంగా అసాంఘిక మరియు జూద కార్యకలాపాలు కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.కందుకూరు డీఎస్పీ శ్రీ సిహెచ్.…

బాపట్ల – ప్రకాశం జిల్లాల్లో రోటవేటర్లు, ట్రాక్టర్ ట్రాలీల దొంగతనాల కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 8 లక్షల విలువైన చోరీ సొత్తురికవరీ

తొలి శుభోదయం ప్రకాశం:- బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో రైతుల రోటవేటర్లు, ట్రాక్టర్ ట్రాలీలను దొంగిలించిన నలుగురు ముద్దాయిలను బల్లికురవ ఎస్సై చెన్నుపల్లి శివారులో అరెస్టు చేశారు.సుమారు 8 లక్షల రూపాయల విలువైన…

సింగరాయకొండలో గాలిపటం దారం మెడకు తగిలి వ్యక్తికి తీవ్ర గాయం

తొలి శుభోదయం సింగరాయకొండ: – సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రాణాపాయానికి దారితీస్తోంది. సింగరాయకొండలో గాలిపటం ఎగరవేసే సమయంలో ఉపయోగించిన దారం వ్యక్తి మెడకు తగిలి తీవ్ర రక్తస్రావ గాయం కలిగింది. ప్రమాదానికి గురైన…

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మరో కీలక మైలురాయి!

తొలి శుభోదయం ఒంగోలు :- కొత్తపట్నం మండలం, ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు , ఎయిర్‌పోర్ట్ అథారిటీ టెక్నికల్ టీమ్ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాపుల ద్వారా భూముల…

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు సీనియర్ సిటిజన్ కార్డులు, PMJAY, UDID కార్డులు పంపిణీ చేసిన మంత్రి డా. స్వామి

వయోవృద్దులు, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం / తూర్పునాయుడుపాలెం :- వయోవృద్దులు, దివ్యాంగులు సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, వయో…