Author: JALAIAH

మెగా లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే దానికి కృషి చేయాలి. కందుకూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మరియు పోలీసులతో సమావేశమైన సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎమ్.శోభ

తొలి శుభోదయం ప్రకాశం:- ఈనెల 13వ తారీఖున జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులతోపాటుగా బ్యాంకు మున్సిపాలిటీ రెవెన్యూ కు సంబంధించిన కేసులను ఎక్కువగా పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలని ఈరోజు కందుకూర్…

కందుకూరు హోంగార్డులకు మెమోంటోలతో సత్కారం

తొలి శుభోదయం కందుకూరు:- హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు హోంగార్డులను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఘనంగా సత్కరించారు. కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ విధులలో…

రోహిత్‌ శర్మ @ 20,000

తొలి శుభోదయం విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో వన్డేలో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేశవ్ మహరాజ్ వేసిన 14 ఓవర్‌లో…

పాత సింగరాయకొండ గ్రామంలో మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మీద…

దర్శి ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్‌లో సైబర్ క్రైమ్ & ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ట్రాఫిక్ ఎస్సై దర్శి లోని ఎన్టీఆర్ బస్టాప్ సెంటర్‌లో సైబర్ క్రైమ్ మరియు రోడ్ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారుప్రజలకు ఆన్‌లైన్ భద్రత, సైబర్ క్రైమ్ నుండి…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని KDKR అండర్‌పాస్‌లో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం మరియు రోడ్ సేఫ్టీని పెంచడం లక్ష్యంగా, సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని KDKR అండర్‌పాస్‌ వద్ద ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ అవగాహన…

సింగరాయకొండలో రైతు భరోసా పేరుతో వృద్ద జంటను మోసం — అప్లికేషన్ ఫీజ్ అవ్తుంది అని చెప్పి డబ్బులు తీసుకొని పరార్

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ బస్టాండ్ వద్ద రైతు భరోసా సొమ్ము వచ్చిందని నమ్మబలికి ఓ వ్యక్తి ఇద్దరి వృద్ధులను మోసగించారు. శానంపూడి నుండి కందుకూరు ఆసుపత్రికి వెళ్లి తిరిగి సింగరాయకొండ బస్టాండ్ లో దిగిన ఈ ఇద్దరిని ఒక వ్యక్తి…

ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, మహిళల భద్రత & సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళలపై నేరాల నిరోధం, అలాగే సైబర్ క్రైమ్ ముప్పులపై ప్రకాశం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ…

కనిగిరి MSR కాలేజీలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,కనిగిరి పట్టణంలోని MSR కాలేజీలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే పోలీసు సహాయ సేవలు, మహిళల…

దర్శిలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , దర్శి పట్టణంలో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ (BD) టీంతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు, ప్రజలు…