Author: JALAIAH

టంగుటూరు ఏకదంతా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు-భారీ అన్నదాన కార్యక్రమం

ముఖ్యఅతిథిగా పాల్గొని గణపతి స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు. తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు;- టంగుటూరు వాణి నగర్లో వేంచేసియున్న గణపతి స్వామివారికి బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక ఏకదంతా సేవా కమిటీ…

కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 29వ విడత సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాను.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- ఈ విడతలో 61 మంది లబ్ధిదారులకు రూ.44.86 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశాను. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,054 చెక్కుల ద్వారా రూ.10.75 కోట్ల ఆర్థిక సాయం అందింది.అలాగే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున నిర్వహించిన చక్రస్నాన మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున నిర్వహించిన చక్రస్నాన మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్లకు…

ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీలకు ఆత్మీయ సత్కారం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ మరియు ప్రజాప్రతినిధుల సేవలను అభినందిస్తూ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

చందవరం బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం! డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం చందవరం గ్రామంలోని చారిత్రక బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు, టూరిజం, కల్చరల్, పురావస్తు శాఖల అధికారులతో…

వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు – అన్నదాన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని రామాలయం దేవస్థాన ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహం వద్ద దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ–డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు…

రైతుకు చేయూత – మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా సరికొత్త ఆలోచన – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల కేంద్రంలో DRDA–వెలుగు ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏర్పాటు చేసిన సహకార వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ (వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం) ను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి…

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ చెక్కును అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును బుధవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు అందచేసినారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా…

దర్శిలో 100 మంది లబ్ధిదారులకు రూ.48,94,427 విలువైన CMRF చెక్కుల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.48,94,427 విలువైన చెక్కులను 100 మంది లబ్ధిదారులకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి…

చుండి గ్రామ శివార్లలో జూద స్థావరంపై వలేటివారిపాలెం పోలీసుల దాడి – 6 మంది అదుపులోకి, రూ.6,840 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు చుండి గ్రామ శివార్లలో జూదంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మంది…