కరేడు రైతు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బుర్రా మధుసూదన్ యాదవ్
తొలి శుభోదయం :- కరేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ వార్డు మెంబర్ ఆలుచూరి కోటిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల అకాల మరణం నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ…