హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పూర్తిస్థాయిలో సమాజంలో నిర్మించాలంటే ఆ వ్యాధి ఎలా సోకుతుందో ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రతి ఒక్కరిపై ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి ప్రకాశం జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ సమీకృత వ్యూహం దిష క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎస్కే అమీన్ పేర్కొన్నారు…