బాలినేని శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం పలికిన గుంటక సుబ్బారెడ్డి, కంభం వెంకటరమణ రావు ..
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పొదిలిలోని ఓ వివాహ కార్యక్రమానికి పాల్గొనటానికి హైదరాబాదు నుండి రోడ్ మార్గంలో వస్తున్న మాజీ మంత్రి,జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని మార్కాపురం జిల్లా కేంద్రం లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షన్…