టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు…