“మహిళా భద్రతకు ‘డిజిటల్’ రక్షణ కవచం: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా ‘శక్తి యాప్’ డౌన్‌లోడ్ డ్రైవ్.. మీ రక్షణ – మా బాధ్యత!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళలు, యువతులు మరియు విద్యార్థినుల రక్షణే ప్రథమ ప్రాధాన్యతగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రతి పోలీస్ స్టేషన్…