మారెళ్లలో అంకాలమ్మవారి తిరుణాల మహోత్సవం – డా. గొట్టిపాటి లక్ష్మీ ప్రత్యేక పూజలు
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ముండ్లమూరు మండలం, మారెళ్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అంకాలమ్మవారి 63వ వార్షికోత్సవ తిరుణాల మహోత్సవం కార్యక్రమంలో దర్శి టిడిపి ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు…