ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు
తొలి శుభోదయం ప్రకాశం,మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో విస్తృత స్థాయిలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు నిర్వహించబడ్డాయి.ప్రయాణికుల…