ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మాయలో పడొద్దు… అది జీవితాలను నాశనం చేస్తుంది:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గత కొద్దిరోజులుగా క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఇటీవల దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు…