Category: ఆంధ్రప్రదేశ్

మద్దులూరులో పోలీసుల చైతన్య సదస్సు: సైబర్ నేరాలు, డ్రగ్స్ మరియు మహిళా భద్రతపై ఎస్.ఎన్. పాడు పోలీసుల అవగాహన.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎస్.ఎన్. పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దులూరు గ్రామంలో ప్రజలకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ మరియు సిబ్బంది పాల్గొని…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ మరియు భూసార పరీక్షల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఎస్ కే పి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు వారి సహకారంతో, పీఎం ఉష కార్యక్రమం ఆర్థిక సహకారంతో డ్రోన్ పైలెట్ టెక్నాలజీ…

బాలోత్సవం పోటీల్లో జిల్లా స్థాయిలో విజయ దుందుభి మోగించిన శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవం పోటీలలో సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ఫస్ట్,సెకండ్, థర్డ్ స్థానాలలో విజయం సాధించారు. నిర్వాహకులు వీరికి సర్టిఫికెట్ తో పాటు మెమొంటోను ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో…

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 124 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్., ఆదేశాల మేరకు జిల్లా పోలీస్…

ప్రజల సమస్యలకు తక్షణ స్పందన అందించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.ఆదేశాల మేరకు…

ప్రకాశం బాలోత్సవంలో స్మార్ట్ జెన్ స్కూల్ విద్యార్థిని ఘన విజయం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో స్మార్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని ఈ. అమూల్య (8వ తరగతి) నృత్య ప్రదర్శన విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన గీతారాణి…

మైనర్ల డ్రైవింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ప్రత్యేక తనిఖీలు మరియు కౌన్సిలింగ్.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం పోలీసులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో…

బాలోత్సవ పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థికి కథా రచన విభాగంలో ద్వితీయ బహుమతి

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఆదివార ఫిబ్రవరి 8వ తేదీన ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవ పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని చిరంజీవి షేక్ రేష్మ శ్రీ కథా రచన విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు.…

హెల్మెట్ ధరించడమే ప్రాణ రక్షణ – జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడమే లక్ష్యంగాప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది తమ…

పాకల బీచ్‌లో పారిశుధ్యానికి పంచాయతీ అధికారుల దూకుడు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలు డివిజనల్ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పాకల బీచ్ నందు విస్తృత స్థాయిలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించబడింది. బీచ్ పరిసరాలను శుభ్రంగా ఉంచడం, చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో…