ప్రకాశం పోలీసులు జూదంపై ఆకస్మిక దాడులు – కొండపి మండలం దాసిరెడ్డిపాలెంలో 5 మంది అరెస్ట్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు మరియు అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో కొండపి మండలం దాసిరెడ్డిపాలెం అవుట్‌స్కర్ట్స్‌లో పోలీసులు ఆకస్మిక రైడ్ నిర్వహించి, జూదంలో…