అంబేద్కర్ గురుకులం పాఠశాలలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కొండపి పోలీసులు.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో కొండపి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అంబేద్కర్ గురుకులం స్కూల్‌ను సందర్శించి మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ భద్రత,…