ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో చెడు నడత గల వ్యక్తులపై ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఒంగోలు 2 టౌన్ సీఐ ఎం.శ్రీనివాసరావు,
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, శాంతి భద్రతలను బలోపేతం చేయడం మరియు నేరాల నివారణ లక్ష్యంగా ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు నడత గల వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ…